Tuesday, December 4, 2007

ఇంకా మనసు మారట్లేదా

«Õ%-ÅŒÕuX¶¾Õð-†¾

మనసు లేని వైద్యులకు జై జై

కరుణలేని వైద్యులు నిలోఫర్ లో రాలుతున్నపసిపువ్వులు 48 గంటల్లో 11 మంది పసిపిల్లల మరణం......
ప్రాణం పోయల్సిన డాక్టర్లు ప్రాణలు తీస్తున్నారు భాద్యత లేని ఓక అధికారి కోట్టి తప్పు చేసాడు అయితే మీరేం చేసారు మీ భాద్యతలని మరచి ఎ పాపం తేలియని పసిపిల్లలప్రాణాలు తీసారు. కోట్టినందుకు మీరు ఇంత పనిచేసారు మరి తమ పసిపిల్లల ప్రాణాలు పోగోట్టుకోన్న తల్లిదండ్రులు మిమల్ని ఏం చేయలి చెప్పండి. కోట్టినవాడు బాగున్నాడు కోట్టించుకోన్నావాడు బాగున్నాడు కాని మద్యలో బలయినది ఈ పాపపు లోకపు నీడలు తేలియని పసివాడు. ఇప్పుడు ఆ తల్లికి ఏవరు సమాధనం చేప్తరు కోట్టినవాడా? లేక కోట్టించుకోన్నావాడా? లేక ఏమన్న మాటలాడని ఆ దేవుడా?--------